Honeymoon murder | మేఘాలయ (Meghalaya) లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య తర్వాత సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దాదాపు 18 రోజులపాటు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) కు వెళ్లి అక్కడి పోలీసులకు లొంగిప�