ఇంద్రవెల్లి, జూలై 31: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో గోరింటాకు వంటి సాంప్రదాయ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.
Principal Vijaya | గురువులు( విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులని, వారి బోధనలు, ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.