PM Modi tweet | భారత (India) ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi), ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (PM Anthony Albanese) సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల (Bilateral relations) పై వారు చర్చించుకున్నారు.