ఉద్యోగ అవకాశాలు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల శిక్షణలో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల మరోసారి తన విజయకేతనాన్ని ఎగురవేసింది.
IIT Bombay : ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్మెంట్ సీజన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. 1475 మంది విద్యార్ధులు ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది.