డిజిటల్ కాలంలో కూడా చిత్రాలకే ఆదరణ పదికాలాల పాటు ఉండేది ఫొటో మాత్రమే ఫొటోగ్రఫీ అవార్డుల ప్రదానంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమీర్‌పేట, ఆగస్టు 25: ఒక్క ఫొటో ఎన్నో విషయాలు చెబుతుందని, పదికాలాలపాటు భ�
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్లు గడసంతల శ్రీనివాస్, ఎం.గోపీకృష్ణ, �