వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా మెజార్టీ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు.
వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా పట్టించుకునే వారు లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు విచ్చలవి�