ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు ఈ వానకాలం వరి పంట వేద్దామా..? వద్దా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం సాగర్ ఆయకట్టు సుమారు 2లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు వైరా రిజర్వాయర్ ద్వారా, మరో లక�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుడు పాలేరు నీటిమట్టం అడుగంటిన నేపథ్యంలో ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట కలెక్టర్ ఖాన్ పాలేరుకు వచ్చారు. రిజర్వాయర్ దిగువన పం�