Sarfaraz Ahmed : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దాదాపు మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన సర్ఫరాజ్ రిటైర్మెంట్కు సమయం వచ్చిందని భావించాడు.
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర (Dharmendra) మృతిపట్ల సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ వెటరన్తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.