కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి గత ఏడాది కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇ�
కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి సీనియర్ నటుడు చిరంజీవి ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్�