ఉల్లిగడ్డ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ఉల్లిగడ్డ మార్కెట్ (మలక్పేట-న్యూమార్కెట్)లో పదిరోజుల క్రితం రూ.15 నుంచి రూ.28 (కిలో) ధర పలికిన ఉల్లిగడ్డ .. శనివారం రూ.36 నుంచి రూ.46 వరకు ధర ప
ఆరోగ్యానికి తల్లిలా మేలు చేసే ఉల్లికి మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. వేసవి పంటగా సాగు చేసేందుకు ఇదే అనువైన సమయమని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పాలెం శాస్త్రవేత్త ఆద�