‘వరల్డ్ రోజ్ డే’ ప్రత్యేక వ్యాసం వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి. అయినా, క్యాన్సర్ అన్న మాట వినిపించగానే ఒళ్లు జలదరిస్తుంది. ఇదేమీ చికిత్స లేని వ్యాధి కాదు. తొలిదశలోనే గుర్తిస్తే, అంతే తొందరగ�
అవగాహన లోపమే క్యాన్సర్కు ప్రధాన కారణం. క్యాన్సర్ అనేది 10 నుంచి 20 శాతం వంశ పారంపర్యం. 70 శాతం జీవన విధానంలో లోపాలు, ఆహారపు అలవాట్లలో తేడాలు, అనారోగ్యకరమైన వ్యసనాలు.. తదితర కారణాల వల్ల వస్తుంది. 10 శాతం సందర్భా�