ఇరాన్ యుద్ధంలో రెండు వారాలపాటు విరామం పాటించేందుకు అమెరికా అంగీకరించడం, ఇజ్రాయెల్ తలూపడంతో ప్రపంచం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నది. ఈ విరామం సంపూర్ణ యుద్ధ విరమణగా పరిణమించాలనే ఆకాంక్ష చమురు, వంటగ్యా�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే చమురు, గ్యాస్ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. ఇప్పుడు ఈ ఘర్షణలు ప్రపంచ ఇంటర్నెట్ సదుపాయాలను స్తంభింపచేయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.