Labani Behera | ఈ రోజుల్లో 60, 70 ఏళ్లు వస్తే చాలు చాలామంది మధుమేహం (Diabetis), అధిక రక్తపోటు (High blood pressure) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, మోకాళ్ల నొప్పులు (Knee pains), కీళ్ల నొప్పులు (Asteo Artherites) లాంటి శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏ పనీ చేయలేక