శ్రీనివాస రామానుజన్ గణితంలో ప్రధాన సంఖ్యలు, సంఖ్యాలక్షణాలపై ఎనలేని కృషి చేశాడు.
-మహారాష్ట్రలో జన్మించిన దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ సెల్ఫ్, జనరేటెడ్ నంబర్లు...
1. ఒక భాగహారం లెక్కలో శేషం 0. రుత్విక్ అనే విద్యార్థి 21 బదులుగా పొరపాటున 12ను భాగించే సంఖ్యగా తీసుకున్నాడు. అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. అయిన సరైన భాగఫలం ఏది? ఎ. 20 బి. 0 సి. 12 డి. 13 2. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం