ఓ క్రిమినల్ కేసులో కోర్టుకు గైర్హాజరైనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan ) పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు (non-bailable arrest warrants) జారీ అయ్యాయి.