జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బాధితులను బరిలో ఉండనీయకుండా ఎన్నికల అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భారీ మొత్తంలో తిరస్కరిస్తూ కాంగ్రెస్కు వంత�
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం రేవంత్ కనుసన్నల్లో నడుస్తోందని హెచ్వైసీ అభ్యర్థి సల్మాన్ ఆరోపించారు. బుధవారం సల్మాన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రభుత్వం, రిటర్నింగ్ అధికారి తీరుపై మీడియా ముంద�