US Embassy | అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలోనూ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి వీసా మంజూరు చేయరాదంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అమెరికాకు వచ్చే వలసదారులు, పర్యాటకులను నిరుత్సాహపరిచేందుకు అధికారంలోకి వచ్చ�