FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలపై నిర్వాహకులు దృష్టి సారించారు. 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీ జూలై 19 ఆదివారంతో పూర్తి కానున్నందున.. అభిమానులను రంజింపజేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సాకర్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో గ్లోబల్ సూపర్ స్టార్స్ సందడి చేయనున్నారు. న్యూజెర్సీ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్కు ముందు నిర్వహించే వేడుకల్లో టామ్ క్రూస్, లారా పాసిని, నికోల్ �