ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోల్వాల్ట్ అథ్లెట్ అర్మండ్ మొండొ డుప్లంటిస్ మరోసారి చరిత్ర సృష్టించాడు. తన రికార్డులో తానే తిరగరాసుకుంటున్న 26 ఏండ్ల ఈ స్వీడన్ కుర్రాడు..
కెన్యా దిగ్గజ అథ్లెట్ ఫెయిత్ కిపియెగాన్ ప్రపంచ రికార్డుతో సత్తాచాటింది. ఆదివారం ప్రిఫోంటైన్ క్లాసిక్ టోర్నీలో 1500మీటర్ల రేసును కిపియెగాన్ 3నిమిషాల 48.68సెకన్లలో పూర్తి చేసి కొత్త వరల్డ్ రికార్డును �