జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్‌కుమార్‌కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీహిల్స్‌లో, ఒకటి రాజేంద్రనగర్‌లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. మొదటి నుంచీ ఊహించినట్టుగా ఎంఐఎం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ వైపే సీఎం రేవ