నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలపై ఈ నెల 12వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘మొరంపై కన్ను.. అధికారులే దన్ను’ శీర్షికన ప్రచురితమైన కథానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలిం ది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్. టి మండల కేంద్రంలో గల నాగమ్మ చెరువులో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సోమవారం