నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎంపీ మల్లు రవిని స్థానికేతురుడుగా పేర్కొంటూ సొంత పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు.
MP Mallu Ravi fire | ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి మంత్రి జూపల్లి అనుచరులపై విరుచుకుపడ్డారు. .