MG University | మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
Governor Tamilisai | రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10:45కు తమిళిసై నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు