ఆధునిక జీవనశైలి కారణంగా నిద్ర సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒత్తిడి, ఎక్కువసేపు మొబైల్, స్క్రీన్ల వినియోగం, రాత్రివేళల్లో కృత్రిమ వెలుతురు వంటి కారణాలతో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పర�
నిద్ర సరిగా రావడం లేదని తరచూ స్లీపింగ్ మాత్రలు వేసుకుంటున్నారా? మెడికల్ షాపుల నుంచి మెలటోనిన్ మాత్రలు తీసుకుని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారా? అయితే మీకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్టే. దీర్ఘకాలంగా �