Study Certificates | విద్యార్థుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకొనే హకు ఏ విద్యాసంస్థకూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ 'థ్యాంక్యూ' (Thank You) సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా(Raashi Khanna), మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.