Siraj : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మైదానంలో ఫుల్‌జోష్‌లో ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తూ.. వాళ్లకు సవాల్ విసురుతూ ఆధిపత్యం చెలయించాలని చూస్తాడు. మనందరికీ ఆవేశం స్టార్‌గానే తెలిసిన 'మియా భాయ్' లార్డ�
Liverpool | ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ (Liverpool)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న జనంపైకి ఓ కారు దూసుకెళ్లింది.
Erling Haaland : ఇంగ్లండ్ యువ ఫుట్‌బాలర్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) సంచలనం సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ప్రీమియర్ లీగ్(Premier League) చరిత్రలో వేగంగా 50 గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఆండీ కొలే(Andy Col
లివర్‌పూల్ ఫ్యాన్స్‌కు యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యూఈఎఫ్ఏ) తీపి కబురు చెప్పింది. గత ఏడాది ప్యారిస్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరను చెల్లిస్తామని తెలిపింది. అంతేకాదు ఫైనల్ మ�