Kabaddi Training Camp | జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం మే రకు.. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెంది న ముష్టి రాములు (41), ఎల్లమ్మ దంపతులు.