ఇష్టపడిన రంగంలో మనసు లగ్నం చేసి కష్టపడితే ఉన్నతశిఖరాలు అధిరోహించవచ్చని నిరూపించాడు ఓ పాతికేళ్ల యువకుడు. తాను కలలు కన్న రంగుల ప్రపంచంలోకి ఎవరి అండా లేకుండానే అడుగుపెట్టాడు. కష్టాలెన్ని ఎదురైనా వాటిని అ�
Kuravi Srinath | కష్టపడితే సాధించలేనిది ఏమి లేదు.. ఇష్టపడిన రంగంలో మనసుపెట్టి పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని నిరూపించాడు కురవి గ్రామానికి చెందిన కొదుమూరి శ్రీనాథ్ (Kuravi Srinath). పాతికేళ్లు నిండిన యువకుడు మా