Aishwaryaa Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నై (Chennai)లోని ఆమె నివాసంలో లాకర్ (Locker)లో భద్రపరిచిన సుమారు రూ.3.60 లక్షల విలువ గల 60 సవర్ల (60 sovereigns) బ�