Jagdeep Singh | క్వాంటమ్ స్కేప్ ఫౌండర్ కం మాజీ సీఈఓ జగ్దీప్ సింగ్ ఓ రికార్డు నెలకొల్పారు. ఆయన వార్షిక వేతనం రూ.17,500 (2.06 బిలియన్ల డాలర్లు) కోట్లు. సగటున రోజువారీ ఆదాయం రూ.48 కోట్లు.
క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు.