Pune IT Company: రాత్రికి రాత్రే ఐటీ కంపెనీ మూసేశారు. దీంతో పుణెలో సుమారు 700 మంది ఉద్యోగం కోల్పోయారు. ఈ ఘటనలో థింక్ టెక్ కంపెనీ సీఈవోను అరెస్టు చేశారు. ఇంటెర్నీ ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ కంపెనీ దుస్థితి బయటపడింది
ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ కంపెనీల్లో కొలువుల కోత టెకీలను వణికిస్తోంది. 2022లో ఇప్పటివరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు.