Badshah Divorce : ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్షా (Rapper Badshah) వివాహ జీవితంలో మరో కుదుపు. రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అతడు ఐదు నెలలు తిరిగేసరికే విడాకులు తీసుకున్నాడు.
Badshah Wedding : ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్షా (Rapper Badshah) రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పంజాబీ నటి ఇషా రిఖీ (Isha Rikhi)ని మంగళవారం పెళ్లి చేసుకున్నాడు.