ఉసిరికను ‘శ్రీ ఫలం’ అని కూడా అంటారు. సంస్కృతంలో దీనిని ఆమ్ల అని పిలుస్తారు. ఉసిరికాయల్లో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ , మధుమేహం, గుండె జబ్బులను అదుపు �
మధుమేహ బాధితులకు మేలు దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధం క్యాన్సర్, గుండెజబ్బులకు చెక్ సీ విటమిన్ పుష్కలం..రోగ నిరోధక శక్తి రెట్టింపు చలికాలంలో చక్కటి మందు మధుమేహం..క్యాన్సర్..గుండెజబ్బు.. ఇలా దీర్ఘకాలిక వ