అర్చకుల పురువు ప్రతిష్టలకు, ఆత్మ అభిమానాల దెబ్బతిసే విధంగా ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల దేవాలయాల ఆర్చకులం ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచర
Inavolu | ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన కొబ్బరి ముక్కలు సేకరించే గుత్తేదారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ఆర్చకులు, సిబ్బంది మంగళవారం రాస్తారోకో చేశారు.
తెలంగాణ ప్రభుత్వం వల్లే ఐనవోలు ఆలయం అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మా�