మండలంలో అకాల వర్షం, ఉరుములు మెరుపులతో రైతులకు తీవ్ర నష్టం వాటిలింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన కుప్పలు తడిసాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల కాయలు నేలరాలాయి. ముల్కనూరులో ఈదురుగాలులకు చెట్టు వి�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నల్లగుట్ట జే బ్లాక్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత�