Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన సరికొత్త లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రతి సినిమాకు కొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే రామ్.. ఈసారి కూడా పూర్తి స్టైల�
Robert De Niro: రాబర్ట్ డినిరోకు ఏడో బేబీ పుట్టింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ద గాడ్‌ఫాదర్ హీరో ఇప్పుడు ఓ కొత్త చిత్రాన్ని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.