Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీనిచ్చాడు ప్రకాశ్‌రాజ్
Rajamouli | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ సమాజం గురించి, ఆయన సినిమాల గురించి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.