Sai Durga Tej | సుహాస్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తెలుగు సినిమాలతోపాటు తమిళ మూవీస్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ‘హే భగవాన్’చిత్రం అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ పెద్ద విజయం తెచ్చిపెట్టాలని కోర�
సుహాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఇది. ‘అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్'తో సుహాస్, శివానీ హిట్ పెయిర్‌గా నిలిచారు. అందుకే ఈ సినిమాక్కూడా శివానీనే తీసుకున్నాం.