HAM Project | హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) రోడ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా? అంటే అధికార వర్గాలు, వర్క్ ఏజెన్సీల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ‘ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేత
సాధారణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులను నిర్మించ డం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వాటిని నిర్వహించడం సర్కారు కనీస బాధ్యత. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతను మ రిచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తు