Term Insurance | బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఏటా వార్షిక డాటాను విడుదల చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం విషయానికే వస్తే.. 10,11,880 మరణాల క్లెయిమ్లు వచ్చాయి.
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు.