KTR | ప్రతిష్ఠాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు-2025కు తాను ఎంపిక కావడం చాలా గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘