Martin Luther King | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస�