Zomato Ceo | నేడు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు సంబరాల్లో మునిగితేలారు. వారికి ఇష్టమైన స్నేహితులను కలుస్తూ.. విషెస్ చెప్పుకుంటున్నారు. ఇక స్నేహితుల దినోత్సవం సందర్భంగా
పెరిగిన అంతరం ప్రస్తుతం స్నేహితుల మధ్య అంతరం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు కావచ్చు.. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మిత్రుల ప్రత్యక్ష పలకరింపులు తగ్గాయని చెప్పవచ్చు. వీటికి ఇంటర్నెట్, స