యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం అలంపూర్ పట్టణంలో స్వామి వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని పురస్కరించు
సతీమణిని కోల్పోయి పుట్టేడు దుః ఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ యన కుటుంబ సభ్యులను గురువారం పలువులు ప్రముఖులు ప రామర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. ఉట్టి ప్రగల్భాలు మానుకొని బాలానగర్-గంగాపూర్ డబుల్‌లేన్ రోడ్డుకు కొత్త జీవోను తెచ్చే దమ్ముందా..? అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఈ రోడ్డు వేయడానికి త�
జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ల క్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం