Former minister Kakani | నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లకు ఇదివరకు ఉన్న పేర్లను పునరుద్దరించాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Former minister Kakani | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళ్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.