ఒక చెరువు కాడ ఒక తాబేలు ఉంటుండె. ఆన్నే ఉండే నక్క.. గీ తాబేలుకు దోస్తు. ఇద్దరూ కల్శి మెల్శి తిరిగెటోళ్లు. కలిశే ఆడుకునేటోళ్లు. ఒకపారి రెండు ఆడుకుంటుండంగా.. మెల్లమెల్లగా ఒక చిరుతపులి ఆడికచ్చింది.
భువనేశ్వర్: జంతువులు ఆటలు ఆడడం సాధారణంగా మన సర్కస్లో చూస్తుంటాం. కానీ ఒడిశాలో రెండు ఎలుగు బంట్లు ఫుట్బాల్ ఆడాయి. నబరంగ్పూర్ జిల్లాలోని సుకీగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామీణ యువకులు