ఒడిశాలో ఫుట్‌బాల్ ఆడుతున్న ఎలుగు బంట్లు.. వీడియో

భువనేశ్వర్: జంతువులు ఆటలు ఆడడం సాధారణంగా మన సర్కస్‌లో చూస్తుంటాం. కానీ ఒడిశాలో రెండు ఎలుగు బంట్లు ఫుట్‌బాల్ ఆడాయి. నబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామీణ యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో అక్కడకు రెండు ఎలుగు బంట్లు వచ్చాయి. అయితే ఆ వన్యప్రాణుల్ని చూసిన యువకులు అక్కడ నుంచి పరుగుతీశారు. మైదానంలోనే ఫుట్‌బాల్‌ను వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఆ బంతిని తీసుకున్న ఎలుగు బంట్లు కాసేపు దానితో ఆట ఆడేశాయి. కిందకు పైకి విసిరివేస్తూ.. ఫుట్‌బాల్ స్కిల్స్ ప్రదర్శించాయి. మనుషుల్లాగే అవీ తమ ట్యాలెంట్‌ను చూపించాయి. స్మార్ట్ యానిమల్స్ రీతిలో ఆ ఎలుగు బంట్లు హంగామా చేశాయి. అవి ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యాలను గ్రామ యువకులు భయం భయంగానే తమ సెల్ఫోన్లలో బంధించారు. కొందరు వీడియోలు, కొందరు ఫోటోలు తీశారు. ఎప్పుడూ ఊరి బయట కనిపించే ఎలుగు బంట్లు ఈసారి పిల్లలు ఆడే ఫుట్‌బాల్‌ను తీసుకుని అడవికిలోకి వెళ్లినట్లు ఓ స్థానికుడు తెలిపారు.
#WATCH | Two wild bears were seen playing football at Sukigaon in Umarkot area of Nabarangpur district, Odisha
— ANI (@ANI) September 14, 2021
"It is an animal instinct. They examine & try to find out the nature of any object that they find for the first time," the DFO said on Monday.
(Video: Forest Dept) pic.twitter.com/c2YnVZqg7j
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

