Disabled Man Falls Into Open Drain | ఒక దివ్యాంగుడు స్కూటర్ రివర్స్ చేస్తుండగా అదుపుతప్పింది. తెరిచి ఉన్న డ్రెయిన్‌లో స్కూటర్‌తో సహా అతడు పడిపోయాడు. ఆ మురుగు కాలువ లోతుగా ఉండటంతో ఆ వ్యక్తి పైకి రాలేకపోయాడు.
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.