నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా | కొందరు నకిలీ పాన్‌కార్డులను తయారు చేసి వాటిని ఉపయోగించి పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెలుగులోకి రావడంతో నకిలీ పాన్‌కార్డును ఈజీగా గుర్తించే టెక్న
ప్రస్తుత రోజుల్లో మోసాలు చాలా జరిగిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అదెంటంటే మన కార్డు మన