నకిలీ జన్మ ధ్రువీకరణ పత్రం కేసులో సమాజ్‌వాద్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్లా ఆజమ్‌లకు ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు బుధవారం ఏడేండ్ల కారాగార శిక్ష విధించిం
Azam Khan | సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌తో పాటు తనయుడు అబ్దుల్లా ఆజం, కోడలు తంజీమ్ ఫాతిమాకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో జైల�